Tuesday, 19 March 2013

డియర్  మీసేవ operators,
 
మన టీవీ  లో  ఇక నుంచి  ప్రతి  మంగళవారము  మరియు   శుక్రవారం   3.pm  to  5.pm   వరకు  తప్పనిసరిగ్గా   మీసేవ  కొత్త   సర్వీసెస్  మీద   ట్రైనింగ్  ప్రోగ్రామ్  జరుగుతాయి.   ట్రైనింగ్   సెషన్స్  చాల బాగా  జరుగుతున్నాయి.   అందరు  operators   ఈ  సౌకర్యాన్ని  వినియోగించుకోండి.  మీ  అభిప్రాయము  మెయిల్   ద్వార   నాకు పంపండి. 
 

Fw: Meeseva training programmes in every Tuesday & Friday-Mana TV - reg




 
Dear Franchisees,

This is informing you that  Meeseva training program mes  are conducting  on every  Tuesday  and  Friday  at  3.00pm at your  MPDO offices through Mana TV.   I request  to you all  please plan as per the schedule and attend  every programme  and send  your feedback to me  without fail.  I am sending here with the  today's schedule in Mana TV. 
It is informed that on 19.03.2013 , training on Permission for Water Connections – C&DMA,  Transfer Of Title Deeds – C&DMA,   Applying for Trade license – C&DMA,  Applying for Building permission – C&DMA is scheduled from 03.00 pm to 5.00 pm  at MANA TV studio (live)



 

Wednesday, 26 September 2012


డియర్ operators,

స్పెషల్ deputy collector   గారు  టీం  తో  కలిసి  జిల్లా లోని  అన్ని  సెంటర్స్  తనిఖీ చేయాడానికి  ఈ వారములో  వస్తారు .    మీసేవ  వచ్చిన సెంటర్స్  మీసేవ  రాని సెంటర్స్  అందరుకుడా   సెంటర్స్  నీటుగా  ఉంచుకుని  meeseva  specification  ప్రకారము Front view and Innerview colors  paint complete  చేసి లేసర్ ప్రింటర్ మరియు స్కానేర్ Ups backup తో  సిద్దముగా  ఉంచుకోండి.   మీసేవ  వచ్చిన  వాళ్ళు  కూడా  అన్ని సిద్దముగా  ఉంచుకోక  పోతే  మీసేవ  తీసివేయబడుతుంది.    తరువాత   ఎంత  ప్రయత్నించిన  మీకు  మీసేవ  సర్వీసు  రాదు.

Operators తప్పనిసరిగా  ఈ క్రింది  విషయాలు  మీ సెంటర్ లో  కచితముగా  ఉండేలా  చూసుకోండి.    సెంటర్  ని  బ్లాక్  చేస్తే  ఇక  మా పరధిలో  ఏమి వుండదు.  Special Deputy collector  గారు  వచినప్పుడు   మీ సెంటర్ రెండు  ఫొటోస్  ఇవ్వవలసి వస్తుంది. 

మీసేవ  సెంటర్లో  సిటిజెన్ చార్టర్ ఖచితముగా  ఉండేలాగా  చూసుకోండి.    చాల  ఫొటోస్ లో  సిటిజెన్ చార్టర్ కనపడుటలేదు.   Meeseva  preparations  రెడీ  చేసి  సిద్దముగా  వుండండి.   టైం లేదు.  మీసేవ  సర్వీసు   రావడానికి  వచ్చింది  బ్లాక్ అవడానికి  మీరు చేసుకొనే  preparations కారణము  అవుతుంది.   నిర్లక్ష్యముగా   ఉండకండి.  అవకాసము  ఉన్నంత వారకు  వేరే  బిజినెస్ ఏమి కనపడకుండా   చూడండి .    చిన్న  షాప్  వాళ్ళు  సాధ్యమైనంత  వరకు  షాప్ ని  ఖాలిగా  వుంచండి. 

ఇదే  మీకు చివరి  అవకాసము.
 

Friday, 15 June 2012

Important Information for Meseva centers:

I.Meseva center Furniture requirements:
1.3 Seater powder coated perforation chair with arms
2.Seater powder coated perforation chair with arms
3.Computer Operator revolving push back Chair
4.Notice Board (4*2)and Pins
5.Sign Board(5*2.5)
6.Citizen Charter Board(5*3)
7.Logo Baord(2*1.5)
8.Computer Table(4*2)
9.Side Table ( 2.5*1.5)

II.Color code:
1.The wall behind the counters should be painted with Bison emulsion shade – 2D0631 of Berger Paints Color (Dark color).
2.All the other three walls should be painted with Bison emulsion shade – 2P0609 of Berger Paints color (Light Color).
3.The ceiling to be painted with white color.
 
III.Photographs:
After paintings and fixing of boards, photographs of inner view and the front view have to be taken.

IV:Meeseva Center photos checking link:

IMPORTANT INSTRUCTIONS

1.Please update your meeseva centers photos to me or in your admin login without fail. 2.Photos not updated centers update their photos immediately. 3.We have provided model photos of meeseva center in this blog. Please check it onece and organized your center equipment the above manner and send or update your center photos.